హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమ కేసులకు భయపడేది లేదు'

KRNL: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విడుదలపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ పంచలింగాల జైలు వద్ద ఎస్‌వీ మోహన్‌రెడ్డితో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అక్రమ కేసులతో వైసీపీ నాయకులను భయపెట్టలేరని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.