హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి దిశగా అనంతగిరి మండలం

SRPT: 2016లో ఏర్పాటైన అనంతగిరి మండలం పదేళ్లు పూర్తి చేసుకుంది. మండల ఏర్పాటు వల్ల ప్రజలకు దూరాభారం తగ్గి పాలనా సేవలు చేరువయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, పోలీస్ స్టేషన్, రైతువేదికలు, పల్లె దవాఖానలు అందుబాటులోకి రావడంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.