MHBD: దసరా సెలవుల నేపథ్యంలో మహబూబాబాద్ ఇన్‌చార్జి డీఈవో శ్రీరాములు తల్లిదండ్రులు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సెలవుల్లో డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యా కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలన్నారు. పిల్లలు వాగులు, చెరువులు, కుంటలు, బావుల వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పిల్లల భద్తతపై అప్రమత్తంగా ఉండాలి: డీఈవో


