VSP: గ్రీన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన “ది గోల్డెన్ కోయ్” లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను దక్షిణ నియోజకవర్గ MLA వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో ప్రముఖ డిజైనర్ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులు, వివిధ ఫ్యాషన్ ఉత్పత్తుల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గోల్డెన్ కోయ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


