చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీస్‌స్టేషన్ పరిధిలోని యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో కుప్పం రూరల్ పోలీసులు శనివారం కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే సుమారు 5 వేల లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి కదలికలపై ఆరా తీశారు. అక్రమ మద్యం తయారీ పై నిఘా కొనసాగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం తయారీపై పోలీసుల ఉక్కుపాదం


