W.G: ఇరగవరం ప్రభుత్వ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు లేక విద్యార్థులు, ప్రజలు నరకం చూస్తున్నారని ప్రజా సంఘాల నాయకుడు కామన మునిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. అధికారులు స్పందించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఇరగవరంలో సమస్యలపై ‘పోస్ట్ కార్డుల’ ఉద్యమం


