పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని లంకెలపాలెం–పైడివాడ అగ్రహారం ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పైడివాడ అగ్రహారం రోడ్డు పనుల


