GNTR: గుంటూరు వెళ్లేందుకు రాజమండ్రిలో టికెట్ తీసుకున్న పల్నాడు జిల్లా గుడిపూడికి చెందిన అమర్నాథ్‌రెడ్డి(19) పొరపాటున ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఆ రైలు గుంటూరు వెళ్లదని తెలుసుకుని శుక్రవారం మోటమర్రి వద్ద కదులుతున్న రైలు నుంచి కంగారుగా దిగే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మృతి చెందాడు. మృతదేహాన్ని మధిర ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు వెళ్లే రైలు కాదని దూకి యువకుడి మృతి


