SKLM: సురక్షిత ఆహారపు అలవాట్లతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఆహార భద్రతాధికారి కె. లక్ష్మి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆహార భద్రత, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహారం తయారు చేసే ముందు. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సురక్షిత ఆహారపు అలవాట్లతోనే సంపూర్ణ ఆరోగ్యం


