ELR: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి ఓటర్ల జాబితాపై స్వతంత్ర విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల హక్కుల పరిరక్షణకు సీపీఎం నిరసన


