హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి

CTR: విజయపురం మండలం గంగమాపురం గ్రామంలోని టీడీపీ మండల నాయకుడు చంద్రశేఖర్ నాయుడు గారితో పాటు సుమారు 50 మంది వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.