తూ.గో: నిడదవోలు నియోజకవర్గంలోని మల్లేశ్వరం గ్రామాభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా రూ.98 లక్షలతో సీసీ రోడ్డు, రూ.60 లక్షలతో పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గత రెండేళ్లలో గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రూ.2.25 కోట్లు ఖర్చు చేశారు. నాలుగు గోకులం షెడ్లు నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్
మల్లేశ్వరంలో రూ.2.25 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి


