హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏఎన్‌యూకు పూర్వ వైభవం తీసుకురావాలి'

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం 45వ ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. గతంలో జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలిచిన మైదానాలు మళ్లీ క్రీడాకారులతో కళకళలాడాలని ఆకాంక్షించారు. విజయాలు సాధిస్తున్న మాస్టర్స్‌ అథ్లెట్లను అభినందించారు.