హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

CTR: నగరిలో నిర్వహిస్తున్న 70వ పాఠశాల క్రీడా సమాఖ్య అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని,ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారుల కోటా రిజర్వేషన్‌ను 3 శాతానికి పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదని పేర్కొన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు.