PLD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 34 శాతం, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు అన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో బీసీ నాయకులపై కేసులు, రౌడీ సీట్లు ఓపెన్ చేసి హత్యలు కూడా చేశారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు'


