KMM: భద్రాద్రి సుజాతనగర్ మండలం గరీబ్‌పేటలో శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 19 త్రిచక్ర వాహనాలను గుర్తించి, మొత్తం 87 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. శాంతి భద్రత దృష్యా ప్రజలు, పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
కార్డాన్ సెర్చ్ .. వాహనాలు సీజ్


