హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.

BPT: ​చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 114 మంది లబ్ధిదారులకు రూ.52,02,778 విలువైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,394 మందికి రూ.11.64 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.