కర్నూలులోని రయాలా స్పోర్ట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో BSNLఉద్యోగుల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. అనంతరం కాసేపు ఆయన క్రికెట్ ఆడారు. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించి మానసిక ఉల్లాసాన్ని అందించడంలో క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. ఉద్యోగులు సొంత నిధులతో పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కర్నూలులో క్రికెట్ పోటీల ప్రారంభం


