హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పోలింగ్ కేంద్రాల తనిఖీ

CTR: పుంగనూరులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో SP ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో CI సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్, పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓటర్ల భద్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలన్నారు.