VZM: డెంకాడ మండలం పెదతాడివాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే లోకం మాధవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, లో-వోల్టేజీ సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కంది చంద్రశేఖరరావు, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం


