AKP: ఉపాధి హామీ చట్టాన్ని పునప్రారంభించాలని, వీబీజీ రామ్‌జీ రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ డిమాండ్ చేశారు. కోటవురట్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని కోరారు. రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
200 రోజులు పని దినాలు కల్పించాలి


