SKLM: నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేశామని, మరో రూ.80 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని MLA గొండు శంకర్ తెలిపారు. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.200 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. సింగుపురం, గార KGBVల్లో పాఠశాల నిర్మాణ పనులను రూ.5.5 కోట్ల వ్యయంతో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రూ.200 కోట్ల పనులకు త్వరలో టెండర్లు : MLA


