VZM: ఎస్.కోట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి డా.ఎ.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడేవారి పట్ల వివక్ష చూపకుండా, వారికి గౌరవం, సహకారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం


