హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు లోకేశ్‌కు ఆహ్వానం

GNTR: తాడేపల్లి ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్‌ యూత్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు శనివారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.