హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా ఓటమి.. గవాస్కర్ ఫైర్!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో మయాంక్ యాదవ్ సులువైన క్యాచ్ జారవిడవడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఆటగాళ్ల అనవసరమైన హడావుడి వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని తెలిపాడు. 'క్యాచ్ పట్టిన తర్వాత కిందపడిపోవాలనే ఆతృత ఆటగాళ్లలో కనిపిస్తోంది. పట్టిన క్యాచ్‌ను గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతో అలా చేస్తూ బ్యాలెన్స్ కోల్పోతున్నారు' అని పేర్కొన్నాడు.