హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ రిజర్వేషన్లపై కేబినెట్‌లో కీలక చర్చ

GNTR: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికను మళ్లీ పరిశీలిస్తూ మంత్రివర్గం చర్చించింది. రాష్ట్ర జనాభా 5.27 కోట్లు కాగా, అందులో 2.65 కోట్లకు పైగా బీసీలు ఉన్నారని అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు.