కోనసీమ: బీసీ రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని, కేవలం అబద్ధాలతో కాలక్షేపం చేస్తోందని రాజోలు నియోజకవర్గ YCP కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి విమర్శించారు. గుబ్బలపాలెంలో శనివారం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు బీసీలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోంది'


