కోనసీమ: AMUDA పరిధిలో మాస్టర్ ప్లాన్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పంచాయతీ కార్యదర్శులకు శనివారం అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులు, ఆన్లైన్ అనుమతుల జారీ, అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల గుర్తింపుపై శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'అనుమతులు నిబంధనల ప్రకారమే జారీ చేయాలి'


