నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్ జ్యూడీషియల్ స్టాంపులు అందుబాటులో ఉన్నాయని జిల్లా రిజిస్ట్రార్ అశోక్ తెలిపారు. క్రయవిక్రయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల స్టాంపులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నాన్ జ్యూడీషియల్ స్టాంపుల కొరత లేదు'


