కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఉదయాన్నే బైక్‌పై పట్టణంలో పర్యటిస్తూ.. టీ దుకాణాలు, నివాస ప్రాంతాలను సందర్శించి ప్రజలు, చిరు వ్యాపారులతో మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రహదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పామర్రులో బైక్‌పై పర్యటించిన ఎమ్మెల్యే


