VSP: నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో నిర్వహిస్తున్న ది గోల్డెన్ కోయ్-ఎ క్యూరేటెడ్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జిబిషన్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ డిజైనర్ బ్రాండ్లు, ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, విభిన్న స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ది గోల్డెన్ కోయ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన MLA


