హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుర్గమ్మను దర్శించుకున్న చిరంజీవి కుమార్తె..!

కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల విచ్చేశారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చిన ఆమె శ్రీ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం అందజేశారు.