అన్నమయ్య: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'


