సత్యసాయి: పుట్టపర్తిలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల మహాధర్నా శనివారం ఐదో రోజుకు చేరింది. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపిన సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరపాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల మహాధర్నా


