PLD: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దుర్గి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జె.నరసింహారావును జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి శనివారం పరామర్శించారు. నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, సిబ్బంది సంక్షేమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ


