HYD: నగరంలో రేపటి నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్(TOS) పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 17వరకు జరిగే టాస్ పరీక్షలకు నగర వ్యాప్తంగా 5614 మంది హాజరుకానున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్‌కు 2744 మంది, 10వ తరగతికి 2870 మంది హాజరు కానున్నారని అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
అందరికీ సెలవులు.. వీరికి మాత్రం పరీక్షలు


