హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మక్కెన

PLD: జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బ్యాంక్ సీఈవో ఫణికుమార్ శనివారం అమరావతి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి పెద్దమద్దూరు పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ భావన సూర్యనారాయణ, సీఈవో వెంకటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది స్వాగతం పలికారు.