హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంగ్రెస్ మద్దతు'

ప్రకాశం: మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న శాంతియుత నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం వారిని కలిసి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్‌లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.