ELR: ఉంగుటూరు మండలంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే ధర్మరాజు 16 గ్రామాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 8 గ్రామాల్లో పూర్తి చేశారు. అన్ని గ్రామాల కంటే చిన్నదైన అప్పారావుపేటలో మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది. అభివృద్ధి పనులతో పాటు మహిళల మద్దతు కూడగట్టుకోవడంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులతో పాటు మహిళల మద్దతు..!


