తూ.గో: చలో లోక్ భవన్' కార్యక్రమానికి విజయవాడ వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం దారుణమని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇది నిరంకుశ పాలనకు నిదర్శనం: హర్ష కుమార్


