తూ.గో: హిందూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ సినీ నటులు మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని పుష్కర ఘాట్ పనులను ఆయన పరిశీలించారు. 2027లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పుష్కర ఘాట్ పనులు వేగవంతంగా జరిగేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి పుష్కర ఘాట్ పరిశీలించిన మాజీ ఎంపీ


