హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న మూవీ టీమ్

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు రవి ప్రకాశ్, మరాఠీ సినిమా దర్శకుడు యోగేష్ భోస్లే, చిత్ర బృందం దర్శించుకుంది. ఈనెల 23న విడుదల కానున్న 'దశమి' సినిమా విజయం సాధించాలని స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు వారు తెలిపారు. దర్శనం బాగా జరిగిందని, సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.