HNK: కాజీపేట దర్గా నుంచి భట్టుపల్లి, కొండపర్తి, ముల్కలగూడెం మీదుగా ఐనవోలుకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉంది. గుంతలు, కంకర తేలడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు విన్నవించిన ఫలితం లేదని వాపోతున్నారు. నాయకులు జోక్యంతో పనులు పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూరితమైన రహదారితో ప్రజలు అవస్థలు


