అనంతపురం: తాడిపత్రి మండలంలో శనివారం రానున్న ఎన్నికల దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రశాంత ఎన్నికల వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు నాకా బందీ కార్యక్రమాన్ని చేపట్టారు. రూరల్ సీఐ నారాయణరెడ్డి జిల్లా నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు శిక్షణ కానిస్టేబుల్ లతో ఆలూరు, బోడాయిపల్లి, గంగాదేవిపల్లి, వెంకటరెడ్డిపల్లి, ఇగుడూరు గ్రామాలను జల్లెడ పట్టారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో పోలీసులు నాకా బందీ


