హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు దుకాణం మూసివేసిన గ్రామస్తులు..!

NGKL: బిజినపల్లి మండలం పాలెం లో కల్తీ కల్లు అమ్మకాలు కొనసాగించడమే కాకుండా ధరలు పెంచడంపై గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్లు దుకాణాన్ని శనివారం మూసి వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆబ్కారి శాఖ అధికారులు స్పందించి, అవినీతి ఆరోపణలపై విచారణపై చర్యలు జరపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.