PLD: నరసరావుపేట శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారద శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు శనివారం శ్రీ శారద అమ్మవారికి వివిధ పండ్లతో మహాభిషేకం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
శృంగేరి శంకరమఠంలో రేపటి నుంచి శరన్నవరాత్రి


