టీమిండియాతో జరిగిన రెండో టీ20లో షాయ్ హోప్ (102*) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల వరసగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చేసిన అద్భుతమైన ప్రదర్శన IPL ఫ్రాంచైజీలను కచ్చితంగా ఆకర్షిస్తోంది. దీంతో రాబోయే IPL వేలంలో అతని కోసం పోటీ పడే అవకాశం ఉంది. కాగా, IPL 2025 మెగా వేలం, 2026 మినీ వేలంలో అతడని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
క్రీడలు
IPL 2027: షాయ్ హోప్ కోసం పోటీ పడతారా?


