హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ అరెస్టులను ఖండించిన AISF

PPM: విద్యార్థి, యువజన సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను AISF జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ ఖండించారు. ఇవాళ జిల్లాలో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని పేర్కొన్నారు.