హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: TDP నేతలను ప్రశ్నించిన YCPనాయకులు

SKLM రావాడ పేట జగనన్న కాలనీలో సమస్యలపై వైసీపీ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య చేపట్టిన పర్యటనపై టీడీపీ నేతలు చేసిన విమర్శలకు వైసీపీ నాయకులు శనివారం ఘాటుగా బదులిచ్చారు. లిక్కర్‌, ఇసుక మాఫియాకు పాల్పడి MLA పెద్దపెద్ద భవనాలు నిర్మించుకుంటే తప్పులేదని, పేదవాడు సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే మాత్రం తప్పా? అంటూ ప్రశ్నించారు.