AKP: నర్సీపట్నంలో శనివారం 16 కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక్కో సంఘానికి ఐదు సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆయా సంఘాల పెద్దలకు పట్టాలు అందజేశారు. తమ కల నెరవేర్చిన అయ్యన్నపాత్రుడు, ఎంపీ చింతకాయల విజయ్, రాజేష్‌లకు కుల సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కమ్యూనిటీ భవనాల కోసం స్థల కేటాయింపు'


